అయ్యప్ప అని పిలిచిన పలుకవుఎవరేమన్నారు స్వామి song lyrics

అయ్యప్ప అని పిలిచిన పలుకవుఎవరేమన్నారు స్వామి song lyrics

image-17 అయ్యప్ప అని పిలిచిన పలుకవుఎవరేమన్నారు స్వామి song lyrics

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి

పంతం వీడయ్య స్వామి

నేను పిలువగా రావయ్య స్వామి

పంతం విడయ స్వామి

నేను పిలువగా రావయ్య స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి

నిన్ను ఎవరేమన్నారు స్వామి

image-18 అయ్యప్ప అని పిలిచిన పలుకవుఎవరేమన్నారు స్వామి song lyrics

నల్లని బట్టతో నీ మాల వేసుకొని

మండల దినమున కఠిన దీక్షతో

మండల దినమున కఠిన దీక్షతో

అయ్య నీ నామస్మరణే స్వామి

మేము భజించి నామయ్య స్వామి

అయ్య నీ నామస్మరణే స్వామి

మేము భజించి నామయ్య స్వామి

పంతం విడయ స్వామి

నేను పిలువగా రావయ్య స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి

నిన్ను ఎవరేమన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి

నెత్తిన ఇరుముడి ఎత్తుకొని మేమంతా

అందాల కొండకు బయలుదేరి నామయ్య

అయ్యా నీ నామస్మరణే స్వామి

మేము భజించి నామయ్య స్వామి

అయ్యా నీ నామస్మరణే స్వామి

మేము భజించి నామయ్య స్వామి

image-19 అయ్యప్ప అని పిలిచిన పలుకవుఎవరేమన్నారు స్వామి song lyrics

స్వాములే మన్నారు స్వామి

కన్య స్వాములేమన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి

ఎరిమేలి చేరుకొని పేటతుళ్ళి ఆడుకొని

ఆలుదా మేడేక్కీ అంతేలే అనుకొని

వావరున్ని చూసినాము వందనాలు చేసినాము

వావరున్ని చూసినాము వందనాలు చేసినాము

వారే మన్నారూ స్వామి

వావర్ స్వాములే మన్నారు స్వామి

వారే మన్నారూ స్వామి

వావర్ స్వాములే మన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి

పంబాకు చేరినాము పంబలోన స్నానమాడి

నిశ్చల మనసుతో కొండనెక్కి నామయ్య

దగదగ మెరిసేటి దేవా

మా కన్నెమూల గణపతి దేవా

దగదగ మెరిసేటి దేవా

మా కన్నెమూల గణపతి దేవా

రూపం చూశాము స్వామి

మా వెంటే ఉండయ స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలకవు

ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి

స్వామియే శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

అప్పాచి మేడ పైన నీలిమలై నీడలోన

పలని మలై కొండల్లో కొలువుదీరి నావయ్య

నెయ్యాభిషేకం నీకయ్య

నీ దివ్య దర్శనం మాకయ్య

పాలాభిషేకం నీకయ్య

నీ జ్యోతి దర్శనం మాకయ్య

మము కరుణించయ్యా స్వామి

మా జన్మే ధన్యము స్వామి

మమ్ము కరుణించయ్యా స్వామి

మా జన్మే ధన్యము స్వామి

Share this content:

Post Comment