సాంబశివా నీదు మహిమ song lyrics

సాంబశివా నీదు మహిమ song lyrics

image-16 సాంబశివా నీదు మహిమ song lyrics

సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

హర హరా.. శివ శివా

హర హరా.. శివ శివా

ఆ.. గంగా జలము తెచ్చి

నీకు అభిషేకము సేతునంటె

గంగా జలము తెచ్చి

నీకు అభిషేకము సేతునంటె

మరి గంగ జలమున సేపకప్పల

ఎంగిలంటున్నావు శంభో

హర హరా.. ఆహ..శివ శివా

హర హరా..శివ శివా

ఆ..సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

హర హరా.. శివ శివా

ఆ.. ఆవుపాలు తెచ్చి నీకు అర్పితము సేతునంటే

ఆవుపాలు తెచ్చి నీకు అర్పితము సేతునంటే

ఆవుపాలనల లేగదూడల ఎంగిలంటున్నావు శంభో

హర హరా.. ఓహో.. శివ శివాగట్టిగా..

హర హరా.. శివ శివా.. అద్దీ

సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

అహా.. ఓహో.. ఓహో

తుమ్మి పూలు తెచ్చి నీకు

తుష్టుగ పూజింతునంటే

తుమ్మి పూలు తెచ్చి నీకు

తుష్టుగ పూజింతునంటే

కొమ్మా కొమ్మన కోటి

తుమ్మెదలెంగిలంటున్నావు శివా

హర హరా.. శివ శివా..

అర్రెహర హరా.. శివ శివా

సాంబశివా నీదు మహిమ

ఎన్నటికీ.. తెలియదాయె

హర హరా.. గట్టిగా.. శివ శివా

నారికేళము తెచ్చి నీకు

నైవేధ్యము సేతునంటే

నారికేళము తెచ్చి నీకు

నైవేధ్యము సేతునంటే

అప్పుడు బహుఇష్టము అంటివి శంభో..

సామి.. హర హరా.. శివ శివా..

ఆహహర హరా.. ఓహో.. శివ శివా

హర హరా.. శివ శివా

హర హరా.. శివ శివా

Share this content:

Post Comment