కల్లం హరి కృష్ణ రెడ్డి ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు

కల్లం హరి కృష్ణ రెడ్డి ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు

కల్లం హరి కృష్ణ రెడ్డి ఈయన కొంత కాలం లోనే బాగా ఫేమస్ అయ్యరు ఎలా అంటే పరిటాల రవీంద్ర కొడుకు పరిటాల శ్రీరామ్ మీద తోడ కొట్టి మీసం మెలసాడు అనంతపురం క్లాక్ టవర్ దగ్గర.

ఇప్పుడు తనని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా చంపినట్లు తెలుస్తుంది.

కల్లం హరికృష్ణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు..

Share this content:

Post Comment